ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు

ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు

1
TMedia (Telugu News) :

ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు
టీ మీడియా , జూన్ 25,పెద్దపల్లి బ్యూరో:కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరిన దృష్ట్యా ఆ భవనాన్ని నూతనంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ మరియు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు ని కోరగా భవన నిర్మాణానికి రూ,,2 కోట్ల 40 లక్షల నిధుల విడుదలకు కృషి చేసినందుకు గౌరవ ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ పంపిణీ చేసిన కాల్వశ్రీరాంపూర్ మండల ఎంపీపీ, జడ్పీటీసీ, ఏ మ్ సి ఛైర్మెన్, మండల పార్టీ అధ్యక్షుడు,వైస్ ఎంపీపీ,పాక్స్ ఛైర్మెన్ లు, కో ఆప్షన్,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,యువకులు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

Also Read : తాత్కాలిక డీసీపీ నియామకం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube