అభివృద్ధినిధులు మంజూరు

అభివృద్ధినిధులు మంజూరు

1
TMedia (Telugu News) :

అభివృద్ధినిధులు మంజూరు

టీ మీడియా, మార్చి, వనపర్తి : జిల్లా కేంద్రానికి గత కొద్ది రోజుల కిందట వచ్చిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకు 50 కోట్ల రూపాయలు వనపర్తి మున్సిపాలిటీకి కోటి రూపాయలు అలాగే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఒక్కొక్క దానికి 50 లక్షల రూపాయల ప్రకారం 2 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది వనపర్తి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి నిధులు మంజూరు కోసం కృషిచేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read : స్కాలర్ షిప్ ల ఆన్ లైన్ వేగవంతం చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube