అన్నదానానికి విరాళం
టీ మీడియా, మార్చి 14, మహానంది: క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సోమవారం నంద్యాలకు చెందిన భక్తులు సబ్బసాని నందిరెడ్డి, 50,000 వేల రూపాయలు విరాళం అందించారు. దాతలకు స్వామివారి తీర్థ ప్రసాదాలు,బాండును దేవస్థానం ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానంఏఈఓ ఎర్రమల మధు,ఆలయ సిబ్బంది ఎం నీలకంఠరాజులు, పాల్గొన్నారు.
Also Read : బాధితులకు బాసటగా దిశ ఫౌండేషన్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube