1.40కోట్లతో అభివృధ్ధి పనులు శంకుస్థాపనలు

-త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం.

2
TMedia (Telugu News) :

1.40కోట్లతో అభివృధ్ధి పనులు శంకుస్థాపనలు

-త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం.

టీ మీడియా, అక్టోబర్1,ఖమ్మం: నగరంలో పలు డివిజన్ లలో రూ.1.40 కోట్లతో నిర్మించనున్న సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపన చేశారు.ఖమ్మం నగరంలోని 44వ డివిజన్ లెనిన్ నాగర్ లో రూ.45 లక్షలు, 45వ డివిజన్ బొమ్మన సెంటర్ లో రూ.50లక్షలు, 31వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ నందు రూ.45 లక్షలు మొత్తం రూ.1.35 కోట్లతో నిర్మించనున్ననిర్మాణ పనులకు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు శంకుస్ధాపనలు చేశారు.

Also Read : విశ్రాంత రైల్వే ఉద్యోగికి ఘన సన్మానం

కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు పాలెపు విజయ, బుడిగం శ్రీను, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube