వెంటనే పంచాయతీ నిధులు విడుదల చేయాలి

వెంటనే పంచాయతీ నిధులు విడుదల చేయాలి

1
TMedia (Telugu News) :

వెంటనే పంచాయతీ నిధులు విడుదల చేయాలి

 

టీ మీడియా, అక్టోబర్ 08, మధిర:వెంటనే పంచాయతీ ఎన్నికలు విడుదల చేయాలని మధిర మండలం సైదిల్లిపురం గ్రామ సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : బిఆర్ఎస్ పార్టీ ప్రచారం కి వెళ్ళిన నాయకులు

గ్రామపంచాయతీ తెలుగు గత ఎనిమిది నెలల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఇవ్వడం మానేశాయని తద్వారా గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని ప్రస్తుతం సీజన్ వ్యాధుల పట్ల చేసే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని, పంచాయతీ గుమస్తాకు కనీసం జీతం ఇచ్చుకోలేని పరిస్థితి అని ఇప్పటివరకు చేసినప్పులకు సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నరని ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు మరిచి సర్పంచులకు పంచాయతీలకు నిదు లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube