అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎస్ ఐ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 31, మహానంది:

అనాథ శవానికి మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు మహానంది మండలంలోని గాజులపల్లె రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక యాచక వృద్ధుడు గురువారం రాత్రి మరణించాడు .రైల్వే పోలీసులు కానీ ఇతరులు గానీ పట్టించుకోకపోవడంతో మానవతా దృక్పథంతో వృద్ధ అనాధ యాచ కుని మృతదేహాన్ని ఎస్సై నాగార్జున రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఖననం చేశారు .

Funeral for the orphaned corpse
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube