Gmail: అవి ఆటోమేటిక్‌గా డిలీట్‌ కావాలంటే🧐

Gmail: అవి ఆటోమేటిక్‌గా డిలీట్‌ కావాలంటే🧐

0
TMedia (Telugu News) :

Gmail: అవి ఆటోమేటిక్‌గా డిలీట్‌ కావాలంటే🧐

👉 Gmail Storagefull Issue: ఇబ్బడిముబ్బడిగా వచ్చే ఈ మెయిల్స్‌, అవసరం తీరిపోయినా ఇన్‌బాక్స్‌లో అలాగే ఉండి పోయే ఈ మెయిల్స్‌తో జీమెయిల్‌ ప్రీ మెమెరీ స్పేస్‌ త్వరగా పూర్తయిపోయి ఇబ్బందులు పడుతున్నారా? అనవసరపు ఈ మెయిల్స్‌ ఆటోమేటిక్‌గా డిలిల్‌ అయితే బాగుండు అనుకుంటున్నారా? అయితే జీ మెయిల్‌ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఈ కమాండ్స్‌ ఇవ్వండి.. మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

📌 ఇన్‌బాక్స్‌ క్లీనింగ్‌

⚧🈶 అవసరం ఉన్న ఇమెయిల్స్‌ సంగతి సరే, అక్కరలేనివి కూడా తరచుగా వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు డిలిట్‌ చేయాలనుకుంటాంగానీ మరిచిపోతుంటాం. దీని వల్ల వృథా స్థలంతో ఇన్‌బాక్స్‌ భారమైపోతుంది. ఇన్‌బాక్స్‌ క్లీన్‌ చేయడానికి, అక్కరలేని ఇమెయిల్స్‌ వాటికవే డిలిట్‌ కావడానికి ఈ స్టెప్స్‌ ఫాలో అవండి

⚧జీమెయిల్‌ ఓపెన్‌ చేయండి.

🈶సెర్చ్‌బార్‌లో కనిపించే ఫిల్టర్స్‌ ఐకాన్‌ను నొక్కండి

⚧టాప్‌లో కనిపించే ‘ఫ్రమ్‌’లో మీకు ముఖ్యం కాని పేరు లేదా ఇమెయిల్‌ అడ్రస్‌ను టైప్‌ చేయండి

⚧క్రియేట్‌ ఫిల్టర్‌ను క్లిక్‌ చేసి ‘డిలిట్‌ ఇట్‌’ను సెలెక్ట్‌ చేయండి

🈶మరోసారి అక్కడి పేజీలో క్రియేట్‌ ఫిల్టర్‌ను క్లిక్‌ చేయండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube