గాంధీ జయంతి వేడుకలు

గాంధీ జయంతి వేడుకలు

0
TMedia (Telugu News) :

గాంధీ జయంతి వేడుకలు

 

టీ మీడియా ,అక్టోబర్ 2, బెల్లంపల్లి : నియోజకవర్గం పట్టణం లో గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ గాంధీ జయంతి వేడుకలు పురస్కరించుకొని ఈరోజు మున్సిపల్ కార్యాలయం లో మరియు జి.ఎమ్ ఆఫీస్ సర్కిల్ వద్ద గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్డు నారాయణ గోసిక రమేష్ మరియు సీనియర్ నాయకులు జిలకర వాసు సముద్రాల మురళి నేలి కంటి శ్రీధర్ , బడికెల రమేష్ మరియు టిఆర్ఎస్ నాయకులు మరియు ఆర్.వో , మున్సిపల్ తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube