టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

టి మీడియా, అక్టోబర్ 2 ,వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి, ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జయంతి అనేది మహాత్మా గాంధీ జన్మదిన పురస్కరించుకొని భారత దేశంలో జరుపుకునే కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నా జరుపుకుంటారు.

Also Read : 70 వ రోజుకి వి ఆర్ ఏ నిరవధిక సమ్మె

అతను అహింస సమరయోధులు ఆయనను జాతి పితామహుడు అని కూడా పిలుస్తారని స్వాతంత్రం కోసం అలుపెలగా పోరాటం చేశారని తెలిపారు . ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంప రాంబాబు, ప్రధాన కార్యదర్శి మురళి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలసాని వేణు,తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube