గాంధీ సినిమా విద్యార్థులకు స్పూర్తి

గాంధీ సినిమా విద్యార్థులకు స్పూర్తి

1
TMedia (Telugu News) :

గాంధీ సినిమా విద్యార్థులకు స్పూర్తి

టీ మీడియా, ఆగస్టు 10, వనపర్తి బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ విద్యార్థులకు గాంధీ సినిమా చూపిస్తుండడంతో బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్ల 75 మంది విద్యార్థులు వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర సినిమా టాకీస్ లో సినిమా చూశారు. సినిమా నుండి విద్యార్థులు చాలా అనుభూతికి లోనయ్యాము అని తెలిపారు.

Also Read : యువతిపై దాడి చేసిన నిందితుడు అరెస్ట్

స్వాతంత్ర్య పోరాటం నాటి స్వాతంత్ర్య సమరయోధులను కలిసిన అనుభవం కలిగింది అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి వేలరెట్లు పెరిగింది. గాంధీ సినిమా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అన్నారు. 75 స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా గాంధీ సినిమా ప్రభుత్వం చూపడం. అభినందించదగ్గ విషయం అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube