కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం

కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం

1
TMedia (Telugu News) :

కేయూ డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో గీతాంజలి ప్రభంజనం

టీ మీడియా, జూన్ 30, ఖమ్మం :కాకతీయ యూనివర్సిటీ మొదటి,మూడవ,ఐదవ సెమిస్టర్ ఫలితాల్లో ఖమ్మం నగరం మామిళ్లగూడెం లోని గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం దొడ్డా శ్రీనివాస రెడ్డి గారు, కాటంనేని వెంకటేశ్వరరావు గారు, శ్రీధర్ గారు, లక్ష్మీనరసింహ గారు, మరియు కళాశాల ప్రిన్సిపాల్ గువ్వల తిరుమల రెడ్డి గారు అధ్యాపక బృందం మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్వీట్లు తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గీతాంజలి డిగ్రీ కళాశాల విద్యార్థులు కేయూ ప్రకటించిన అన్ని సెమిస్టర్ లలో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు 8 పాయింట్ ఎస్.జి.పి.ఏ పైన సాధించిన విద్యార్థులు 100 కు పైగా ఉండటం గీతాంజలి డిగ్రీ కళాశాల విజయంగా అభివర్ణించారు.

 

Also Read : ట్రాక్టర్ ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి

 

బి.ఎస్సి జీవశాస్త్ర విభాగంలో

బి.శైలజ (212203203) 8.86 ఎస్.జి.పి.ఏ
జి.జొయ్సి(212203207)8.74ఎస్.జి.పి.ఏ
బి.సాయికుమార్(212203003)8.51ఎస్.జి.పి.ఏ
బి.రజని(212203202)8.38ఎస్.జి.పి.ఏ
కృష్ణశ్రీ(212203222)8.37ఎస్.జి.పి.ఏ

బి.ఎస్సి గణిత శాస్త్ర విభాగంలో

ఎం.మౌనిక(212204408)8.82ఎస్.జి.పి.ఏ
వి.ఆసన్యా(212204413)8.19ఎస్.జి.పి.ఏ
పి.ప్రసన్న(212204409)8.26ఎస్.జి.పి.ఏ

బి.ఏ విభాగంలో

ఎస్.కె .సమీన(212201016)8.75ఎస్.జి.పి.ఏ
ఎస్.కె.అయేషా(212211121)8.15ఎస్.జి.పి.ఏ

బి.కామ్ విభాగంలో

ఈ.అనూష(212202007)8.30ఎస్.జి.పి.ఏ
సి.హెచ్.ఇందు(212212410)7.68ఎస్.జి.పి.ఏ

విద్యార్థులను అభినందించిన వారిలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube