మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

2
TMedia (Telugu News) :

మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

టీ మీడియా నవంబర్ 29 బెల్లంపల్లి : పట్టణం లో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ కార్యాలయము లో నిర్వహించారు. ఈ సమావేశములో మున్సిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్ , డి.ఈ మసూద్ అలీ , ఎలక్ట్రికల్ ఏ.ఈ శ్రీనివాస వైస్ ఛైర్మెన్ బత్తుల సుదర్శన్ , వారి అధ్వర్యంలో పట్టణ అభివృద్ధి కొరకు పలు అంశాలను తీర్మాణించారు.

 

బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్తా బస్టాండ్ వద్ద బస్సులను రోడ్డు ఫై నిలుపుట వలన ట్రాఫిక్ అంతరాయము కలుగుతుంది బస్టాండ్ వెనుకగల రోడ్డును విస్తరించి నూతనముగా రోడ్డు నిర్మాణము చేయుటకు దాదాపు రూ. 15.00 లక్షలను పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు, 2.బెల్లంపల్లి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వాహణకు వినియోగించుచున్న వాహనాలు నిలుపు స్థలము పాత మున్సిపల్ కార్యాలయము నందు పార్కింగ్ షెడ్డు ఏర్పాటు చేయుటకు ,దాదాపు రూ. 45. 00 లక్షలను పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు,. బెల్లంపల్లి పట్టణంలో నూతనముగా ఏర్పాటు చేసిన కన్నాల పార్క్, పోచమ్మ పార్కులలో కొరియన్ గ్రాస్, స్ట్రీట్ ఆర్ట్ పెయింటింగ్ వేయుటకు దాదాపు రూ. 5. 00 లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకు, బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ రోడ్డును వెడెల్పు చేయుటకు5. బెల్లంపల్లి పట్టణంలో నర్సరీలకు అవసరమగు పాలిథిన్ బ్యాగులు కొనుగోలు

Also Read : అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేసిన ముస్లిం సోదరులు

చేయుటకు రూ . 0. 65 లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకుబెల్లంపల్లి పట్టణంలో నూతనముగా ఏర్పాటు చేయబడిన రెండు పార్క్ లకు 10 చెత్త డబ్బాలను ఏర్పాటు చేయుటకు 0. 05లక్షలను హరిత నిధులనుండి కేటాయించుటకుసుబ్బారావు పల్లి నందు గల కల్వర్టు వర్షాల వలన కొట్టుకు పోయినందున ముందస్తు ప్రమాదాలు జరగకుండా రిటెయినింగ్ వాల్ ఏర్పాటు చేయుటకు రూ 5. 00 లక్షలు పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు . శిశుమందిర్ ఏరియా లో ఉన్న కరెంటు పోల్స్ కి సిరీస్ లైట్లు ఏర్పాటు చేయుటకు రూ . 5.00 లక్షలు పట్టణ ప్రగతి నిధులనుండి కేటాయించుటకు . . బెల్లంపల్లి పట్టణంలో స్థానిక సింగరేణి కళా వేదిక ప్రక్కన, కాల్ టెక్స్ నందుఏర్పాటుచేసినస్త్రీట్వెండర్జోన్స్ఆయాస్త్రీట్వెండర్లకుకేటాయించుటకొరకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు.ఈ కార్యక్రమం లో కౌన్సిల్ సభ్యులు ,కో ఆప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube