ఘనంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 22, మహానంది:

మహానంది శైవ క్షేత్రంలో మూడవ కార్తీక సోమవారం సందర్భంగా రాత్రి ఘనంగా ఆలయ వేదపండితులు పల్లకి సేవ ను నిర్వహించారు. ప్రత్యేక పల్లకిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులు గావించి, వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు జరిపారు.. అనంతరం ఆలయం ప్రాంగణంలో మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు.

Ghannaga Swami Ammavarla Pallaki Seva
Ghannaga Swami Ammavarla Pallaki Seva.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube