హైదరాబాదులో నిర్వహించిన 66వ జూనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి బాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో

0
TMedia (Telugu News) :

టీ మీడియా బోనకల్లు  ఖమ్మం జిల్లా జట్టుకు నాయకత్వం వహించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల బోనకల్ విద్యార్థిని హరి.సాయిపావని జట్టును రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపింది వీరికి సహకరించిన కోచ్ లింగయ్య గారిని విద్యార్థిని ని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నళిని శ్రీ అభినందించారు అలాగే కళాశాల సిబ్బంది జొనతాన్ బాబు, ప్రసాద్ బాబు, శ్రీనివాస రావు, రాజేంద్ర కుమార్, లక్ష్మి కాంతం, పద్మావతి, రామకృష్ణ, రాజేంద్ర, తిరుపతి రావు, మురళీకృష్ణ, ధనలక్ష్మి, ప్రేమ్ కుమార్ రెడ్డి, నాగమణి, శ్రీధర్, రవికుమార్ మరియు కళాశాల విద్యార్థులు అభినందించారు.

Telangana State Level Girls Ball Badminton competition held in Hyderabad.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube