ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

0
TMedia (Telugu News) :

ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వండి

– గవర్నర్‌ తమిళిసై

టీ మీడియా, అక్టోబర్ 14, హైదరాబాద్‌ : గ్రూప్‌-2 విద్యార్థిని ప్రవళిక (23) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సిఎస్‌, డిజిపి, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు. అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రవళిక.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ప్రవళిక అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.

Also Read : చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube