సబ్సిడీ రుణాలను అందించండి

సబ్సిడీ రుణాలను అందించండి

0
TMedia (Telugu News) :

టి మీడియా ప్రతినిధి నవంబర్ 5:
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాములు కుమ్మరి సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ, మేము పడుతున్న కష్టనష్టాలను చూస్తూ మాకు ప్రభుత్వం చేయూతను అందిస్తూ సహకరించాలని మా కుమ్మరి సంఘం ని దృష్టిలో ఉంచుకొని మా సంఘానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని కోరుతున్నాము మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మాకు గ్రామాల వారిగా సంఘం భవనము . కుండలు చేయడానికి కుమ్మరి పనిముట్లు.కుమ్మరి వాలకు సబ్సిడీ బ్యాంకు రుణాలు ఇస్తూ మా సంఘాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube