ఘనంగా 72 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు .

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 26, మణుగూరు .

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు నివాళుర్పించిన పినపాక శాసన సభ్యులు, ప్రభుత్వవిప్ రేగా కాంతారావు ,మణుగూరు క్యాంపు కార్యాలయం నందు 72 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేగా కాంతా రావు మాట్లాడుతూ .. దేశప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడిన రోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ
పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు
భారతరాజ్యాంగ దినోత్సవశుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యకర్తలు లో జెడ్పీటీసీ పోశం నరసింహారావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు, యాదగిరి గౌడ్, యవజన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube