విద్యార్థులకు ఓమిక్రాన్ కరోనా వైరస్ పై అవగాహన

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్21,మధిర:

మండల పరధిలోని దెందుకురు ప్రాథమిక వైద్యశాల తరపున జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాల మేరకు పిహెచ్సి వైద్యులు డాక్టర్.వెంకటేష్, డాక్టర్.శశిధర్ సూచనలు మేరకు ఓమిక్రాన్ కరోనా వైరస్ పై దెందుకురు జడ్పీ హైస్కూల్ విద్యార్థిని,విద్యార్థులకు హెల్త్ సూపర్ వైజర్ లంకా. కొండయ్య ,పారామెడికల్ బృందం ఓమిక్రాన్ కరోనా వైరస్ పై అవగాహన పరచి క్లాత్ మాస్క్ లు పంపిణి చేసినారు. ఈ సందర్భంగా హెచ్ ఎం నారాయణ మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి బౌతిక దూరం పాటిస్తూ,మాస్క్ ధరించాలి అని అదే విధంగా ఎవరికైనా జ్వరం లక్షణాలు ముఖ్యముగా అలసట,విరోచనాలు, చమటలు పట్టటం మొదలగు లక్షణాలు ఉంటే వెంటేనే ప్రభుత్వవైద్య లును సంప్రదించండి అని వివరించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య సిబ్బంది సుబ్బలక్ష్మి, కాంతలీల రాజేశ్వరి, అరుణ,ఆశ కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Andhra pradesh Chief Minister YS Jaganmohan Reddy’s Birthday celebrations were held at the Mahanandi Mandal Abbipuram Village Secretariat.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube