టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

1
TMedia (Telugu News) :

టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

లహరి, డిసెంబర్19, కడప జిల్లా : పరిధిలోని ప్రొద్దుటూరులో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. స్థానిక మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం రాత్రి కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణాన్ని టీటీడీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాదరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, వీజీఓ బాలిరెడ్డి తోపాటు పలువురు ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Also Read : ఇందు కేసులోవీడిన మిస్టరీ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube