ధర్నా కోసం ఢిల్లీ తరలిన నేతలు

ధర్నా కోసం ఢిల్లీ తరలిన నేతలు

1
TMedia (Telugu News) :

ధర్నా కోసం ఢిల్లీ తరలిన నేతలు
టీ మీడియా,ఏప్రిల్ 10, పెద్దపల్లి బ్యూరో :పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాల నాయకులు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాలమేరకు ఢిల్లీ లో జరిగే ధర్నా లో పాల్గొనడానికి తరలిన నేతలు నూనెటీ సంపత్ యాదవ్ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిసింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి రైతు సమన్వయ సమితి నిధానపురం దేవయ్య మరియు రైతులు తాము పండించిన పంటను కొనాలని ఢిల్లీలో జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో తరలివెళ్తున్నారు.

Also Read : పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube