గోదావరి అర్బన్ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 21, గోదావరిఖని :

గోదావరి అర్బన్ బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ను రామగుండం ఎంఎల్ఏ కోరుకంటి చందర్ ఆవిష్కరించారు. మంగళవారం ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. గోదావరి అర్బన్ బ్యాంక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
గోదావరిఖని అర్బన్ బ్యాంక్,బ్యాంక్ మేనేజర్ బలరాం రెడ్డి,ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు మరియు సిబ్బంది శ్రీధర్, రామ్ రెడ్డి,రాకేశ్ పాల్గొన్నారు.

Godavari Urban Bank New Year Calendar Launched. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube