సమాజ హితమే మనిషి అభిమతం కావాలి

సమాజ హితమే మనిషి అభిమతం కావాలి

0
TMedia (Telugu News) :

సమాజ హితమే మనిషి అభిమతం కావాలి.

టి మీడియా ,ఏప్రిల్ 04, లక్షెట్టిపేట:సమాజ హితమే మనిషి అభిమతం కావాలని పుర అధ్యక్షులు నల్మాసు కాంతయ్య అన్నారు. స్థానిక హనుమాన్ మందిరం ఫంక్షన్ హాలులో జరిగిన ఐ. వీ. సుబ్బాయమ్మ రచించిన పర్వచంద్రిక అనే పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బాయమ్మ భర్త కిషన్ రావు, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు (సిటీ కేబుల్) చెట్ల రమేశ్ , సంస్థ గౌరవ అధ్యక్షులు కందుల తిరుపతి, ఉపాధ్యక్షులు లేదాళ్ళ రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వేనంక చక్రవర్తి, ప్రచార కార్యదర్శి నూటెంకి రవీంద్ర,మంచిర్యాల నుండి వచ్చిన ప్రముఖ కవులు అల్లాడి శ్రీనివాస్, రాజేశం గౌడ్, నీళాదేవి, భాగ్యలక్ష్మి, సుజాత మరియు స్థానిక కవులు కొండు జనార్థన్, ముత్యం మల్లేశం, గుండ ప్రభాకర్, సలిగంటి మల్లేశ్, సందీప్ ఆర్టిస్ట్, శ్రీమతి రమణశ్రీ, భారతి, జయ, శోభ, ఇంకా సుబ్బాయమ్మ శిష్యులు తదితరులు పాల్గొని రచయిత్రిని అభినందించారు.

Also Read : ఎంపీడీవోపై సస్పెన్సన్‌ ఉన్నట్టా..లేనట్టా?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube