ఆరోగ్య ప్రదాయిని గోరింటాకు

-జెడ్పీ చైర్ పర్సన్

1
TMedia (Telugu News) :

ఆరోగ్య ప్రదాయిని గోరింటాకు

-జెడ్పీ చైర్ పర్సన్
టి మీడియా,జూలై 25,జగిత్యాల జిల్లా ప్రతినిధి: పిఅర్ టి యి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల ఓల్డ్ హై స్కూల్లో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతీ శుభ కార్యాల్లో గోరింటాకు ప్రత్యేకత ఉంటుందని అన్నారు. శరీరంలోని వేడిని గ్రహించి చల్లదనాన్ని ఇస్తుంది, అంతేకాకుండా చర్మవ్యాధులు సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుతుందని అన్నారు.

 

Also Read : నిరుపేద కుటుంబానికి చేయూత

వయస్సు తో సంబంధం లేకుండా మహిళలందరూ గోరింటాకును ఇష్టపడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏం ఈ ఓ గాయిత్రి ,జానకి, జమున,అనిత,వసంత,చెందన,విద్యా,రాధ,నాగ రాణి,సరోజ,శ్రీదేవి,జయ శ్రీ,రచన తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube