టీ మీడియా,నవంబర్,23, భద్రాచలం
భద్రాచలం పట్టణంలో సీపీఐ కార్యాలయంలో చిల్లర వర్తకకార్మికుల సమావేశం చెరుకు,సోడా,ఐస్ బండ్ల సంఘము కార్యదర్శి అలా సైదయ్య అధ్యక్షత న జరిగింది.
ఈ సమావేశంలో ఏఐటియుసి పట్టణ కార్యదర్శి బల్లా సాయి కుమార్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల సాధనకు కార్మిక లోకం ఉద్యమిద్దాం అని అన్నారు.
రోడ్ల పక్కన చిరు వ్యాపారులు చేసుకుంటున్న కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం అన్ని రకాల పథకాల్లో చిరు వ్యాపార కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
నిరంతరం వడ్డీలు.అప్పుల భాదలలో వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులను ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. మాట్లాడుతూ కార్మికుల సమస్యల సాధనకు కార్మిక లోకం ఉద్యమిద్దాం అని అన్నారు.
రోడ్ల పక్కన చిరు వ్యాపారులు చేసుకుంటున్న కార్మికులకు ఏఐటీయూసీ అండగా ఉంటుందని అన్నారు.
ప్రభుత్వం అన్ని రకాల పథకాల్లో చిరు వ్యాపార కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
నిరంతరం వడ్డీలు,అప్పుల భాదలలో వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులను ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపురి వెంకటేశ్వరరావు,ఏఐటియుసి పట్టణ నాయకులు మారెడ్డి శివాజీ,వీశ్వనాదం,నర్సింహారావు,లక్ష్మీనారాయణ, సాయిరాం,నరేష్,నాగమణి,వెంకటలక్ష్మి, వీరన్న,ఆచంట రామకృష్ణ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.