వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

1
TMedia (Telugu News) :

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి

టీ మీడియా, డిసెంబర్ 3, వనపర్తి బ్యూరో : ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా శనివారం వనపర్తి జిల్లా వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపిన అఖిలపక్ష ఐక్యవేదిక అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వనపర్తి వికలాంగుల సంఘం తమ సమస్యలపై అఖిలపక్ష ఐక్యవేదిక ను సంప్రదించగా స్పందించిన అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారి కోరికలు మన్నించి వారికి న్యాయం చేయకుంటే అఖలపక్ష ఐక్యవేదిక వారి వెంట ఉంటూ వారి కోసం పోరాడుతుందని వారు చెప్పిన సమస్యలు వింటే న్యాయబద్ధంగా ఉన్నాయని వాటిలో ముఖ్యంగా వికలాంగ దళితులకు దళిత బంధు ఇవ్వాలని,ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read : తపోవనంలో గీతా జయంతి ఉత్సవాలు

వారి సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా వికలాంగులను కలవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఐక్యవేదిక పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, వికలాంగులైన శ్రీను, గంధం బాలయ్య, శ్రీనివాస్ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube