రి ఫైనాన్స్ గోదామును ప్రారంభించిన ప్రభుత్వ విప్

రి ఫైనాన్స్ గోదామును ప్రారంభించిన ప్రభుత్వ విప్

0
TMedia (Telugu News) :

రి ఫైనాన్స్ గోదామును ప్రారంభించిన ప్రభుత్వ విప్

టీ మీడియా, మార్చి1, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామంలో నాబార్డ్ వారి స్పెషల్ రి ఫైనాన్స్ స్కీమ్ నిధులతో సుమారు 27 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన గోదామును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం ప్రారంభోత్సవం చేశారు.

Also Read : అపర భద్రాద్రిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube