ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రం

ప్రారంభించిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రం

 

– ప్రారంభించిన ఎమ్మెల్యే

టీ మీడియా, నవంబర్ 18, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలం లోని చాకెపల్లి గ్రామంలో నూతన ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

Also Read : తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్ , సర్పంచ్ సురేష్ , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు భీమగౌడ్ , మల్లేష్ , శ్రీనివాస్ , రవి , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube