కనకదుర్గమ్మ నైవేద్యానికి ధాన్యంకానుక
లహరి ,జనవరి10, విజయవాడ : అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు అరుదైన ప్రసాదం సమర్పించడానికి ఎన్ఆర్ఐ భక్తులు ముందుకు వచ్చారు. సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన 365 రకాల బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించనున్నారు.అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మకు అరుదైన ప్రసాదం సమర్పించడానికి ఎన్ఆర్ఐ భక్తులు ముందుకు వచ్చారు. సేంద్రియ విధానంలో ఎలాంటి రసాయనాలు లేకుండా పండించిన 365 రకాల బియ్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించనున్నారు. అమెరికాలో స్థిరపడ్డ హైదరాబాద్కు చెందిన.మౌనిక రెడ్డిశిరీషరెడ్డిఅమ్మవారికి 365 రకాల సేంద్రియ బియ్యంఅందించేందుకు ముందుకు వచ్చారు.