ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

1
TMedia (Telugu News) :

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

 

టీ మీడియా, నవంబర్18, బోనకల్ : బోనకల్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కలకోట రెవిన్యూ పరిధిలోని కలకోట, రాయన్నపేట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరావు తో కలిసి సర్పంచ్ లు యంగల దయామణి,కిన్నెర వాణి లు శుక్రవారం ప్రారంభించారు.

Also Read : ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ చావహరిత, సి ఇ ఓ మల్లిఖార్జున్, అమరయ్య, రామకృష్ణ, ప్రభాకర్ కలకోట రాయన్న పేట రైతులు చావా లక్ష్మణరావు మోహనరావు అప్పారావు ఇటికాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube