మంచి నీటి ట్యాంకులు శుభ్రపరిచిన గ్రామపంచాయతీ

0
TMedia (Telugu News) :

టీ మీడియ చింతకాని

మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్ తో శుభ్రపరిచారు.ఈ పారిశుద్ధ్య పనులను గ్రామ సెక్రటరీ రాహుల్ గ్రామ సర్పంచ్ ఆలస్యం నాగమణి దగ్గరుండి పూర్తి చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో ట్యాంకులను శుభ్రపరిచినట్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube