కొత్త ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులు లబ్దిదారులకు పంపిణి

సర్పంచ్ సూర సమ్మయ్య

1
TMedia (Telugu News) :

కొత్త ఆసరా ఫించన్ గుర్తింపు కార్డులు లబ్దిదారులకు పంపిణి

-సర్పంచ్ సూర సమ్మయ్య

టీ మీడియా,సెప్టెంబర్ 20, పెద్దపల్లి : పేద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గన్ శ్యామ్ దా నగర్ గ్రామ గ్రామపంచాయతీ లలో మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మంగళవారం కోత్తగా 70 మందికి మంజూరైన ఆసరా ఫించను గుర్తింపు కార్డులను సర్పంచ్ సూర సమ్మయ్య చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…విధి వీధిన తిరిగి అసలైన లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది అని అన్నారు.

Also Read : న్యూ ఇండియా పార్టీ నూతన కమిటీ ఎన్నిక

ఈ కొత్తగా ఎంపికైనా వారికి ఇకనైనా ప్రతి నెల డబ్బులు వారి ఖాతాలో పడే విదంగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఉపసర్పంచ్ రెడ్డపక వసంత,వార్డ్ సభ్యులు ఓర్సు కొమురమ్మ,గౌరి లలిత,కో ఆప్షన్ సభ్యులు చింతకింది భూమయ్య,మొహమ్మద్ షబీర్,ఒల్లెపు రాయముల్లు, ఒల్లెపు వెంకటి,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,కారోబర్ రాయమల్లు,గ్రామ పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube