సంఘం అధ్యక్షులకు ఘన సన్మానం

తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు

0
TMedia (Telugu News) :

సంఘం అధ్యక్షులకు ఘన సన్మానం

– తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు

– యంఏ ఖాదర్ పాష

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో వెల్డింగ్ ఇంజనీరింగ్ మోటార్ వైరింగ్ అధ్యక్షులకు గౌరవ అధ్యక్షులకు వైస్ ప్రెసిడెంట్ లకు సలహాదారులకు కార్యదర్శులకు ఘనంగా శాలువతో సన్మానించిన తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు. యంఏ ఖాదర్ పాష. టీజేఏసీ జిల్లా కన్వీనర్ ప్రజా వాగ్గయాకారులు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో మంగళవారం రోజు జరిగినటువంటి సంఘం ఎన్నికల్లో వెల్డింగ్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులను అధ్యక్షులు అయినటువంటి వారిని బ్రహ్మంగారి గుడి ఫంక్షన్ హాలులో సభ్యులను సత్కరించడం జరిగింది. వారికి సంఘం నాయకులకు కర్షకులకు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వారికి గుర్తించి ఇన్సూరెన్స్ ప్లాట్లు కులవృత్తుల సంఘాల భవనాలు కూడా ఏర్పాటు చేయాలని అదేవిధంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది.

Also Read : పార్లమెంట్‌ లో ఒక సీటు ఇవ్వండి

ఈ కార్యక్రమంలో వి.బ్రహ్మయ్య చారి గౌరవాధ్యక్షులు వెల్డింగ్ అసోసియేషన్ , ప్రెసిడెంట్ పి. కృష్ణయ్య, మెగా ప్రెసిడెంట్ , మోహన్, మోటర్ వైరింగ్ ప్రెసిడెంట్. శ్రీహరి,వైస్ ప్రెసిడెంట్. రామకృష్ణ,శాంతయ్య, సలహాదారులు రాము, కార్యదర్శి నరేందర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ తెంగాణ జన సమితి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ. షఫీ,టౌన్ అధ్యక్షులు. కె. రఘు నాయుడు, రాజేష్ కుమార్ శెట్టి, తెలంగాణ ఉద్యమకారుడు గిరిజన అధ్యక్షులు జాతృనాయక్,మోచి సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ బాబు, వినోద్ ఆచారి,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube