రేవంత్ రెడ్డికి ఘన సన్మానం

రేవంత్ రెడ్డికి ఘన సన్మానం

1
TMedia (Telugu News) :

రేవంత్ రెడ్డికి ఘన సన్మానం

టీ మీడియా, జూలై 8, వనపర్తి బ్యూరో : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా నియమితులై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకొని రెండవ ఏటా అడుగుపెడుతున్న సంధర్భంగా కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ రంగినేని అభిలాష్ రావు మర్యాదపూర్వకంగా ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలపారు.

 

Also Read : ఉత్తమ డాక్టర్ కి సన్మానం

ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి,వీపనగండ్ల మండల అధ్యక్షుడు గోదల బీరయ్య యాదవ్,పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్ ,కాంగ్రెస్ నాయకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube