అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం

- ఐక్యవేదిక చేసిన కార్యక్రమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం

0
TMedia (Telugu News) :

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం

– ఐక్యవేదిక చేసిన కార్యక్రమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం

టీ మీడియా, డిసెంబర్ 22, వనపర్తి బ్యూరో : తెలంగాణ ప్రభుత్వ అధికార నివాసం ప్రజా భవన్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల ఆశాజ్యోతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలసి వారికి ఘనంగా సన్మానం చేసిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ వారి బృందం.ఈ సందర్భంగా వారితో ఇంతకుముందు ఉన్న పరిచయాలను గుర్తు చేసుకుంటూ వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా మేము రాబోయే ఎంపీ ఎన్నికలలో మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి ని పెద్ద ఎత్తున బారీ మెజారిటీ తో గెలిపించాలని దానికి అందరూ జాగృతం కావాలని ఆయన తెలిపారు.

Also Read : కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై ముందస్తు చర్యలు చేపట్టాలి

అలాగే ఐక్యవేదక చేసిన కార్యక్రమాలు అడిగి తెలుసుకోని వాడికి సంబంధించిన పత్రాలు చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ గడ్డం శ్రీనివాసులు, శివకుమార్, రాములు, కళ్యాణ్, భారత్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube