గొప్ప మహోన్నతి సావిత్రీబాయి పూలే.

-నివాళులు అర్పించినజెడ్పి చైర్ పర్సన్

0
TMedia (Telugu News) :

గొప్ప మహోన్నతి సావిత్రీబాయి పూలే.

-నివాళులు అర్పించినజెడ్పి చైర్ పర్సన్

టీ మీడియా, జనవరి 3,గద్వాల : మున్సిపల్ పరిధిలోని ‌23వ వార్డ్ నందు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కబీర్ దాస్ అనిత నర్సింహులు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ హాజరై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ సమా సమాజ స్థాపన కోసం,మహిళా విద్యా కోసం అలుపెరుగని పోరాటం చేసిన భారత దేశ తోలి ఉపాధ్యాయురాలు అడుగుజాడల్లో నడచి మహిళాలు ఉన్నత స్థాయికి ఎదగాలని సరితమ్మ ఆకాంక్షించారు…ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ కబీర్ దాస్ అనిత నరసింహులు,మధుసూదన్ బాబు,చేపల చిన్నయ్య,పెద్ద లక్ష్మణ,గొల్ల శేషన్న,నిమ్మకాయ పరుశ,జమ్మిచేడు ఆనంద్, వెంకట్రాములు, శ్రీకాంత్ రెడ్డి, ఆనంద్ గౌడ్, జమ్మిచేడు రాము, అక్షర ఆనంద్,ధరూర్ రవి,స్పెషల్ ఆఫీసర్ ఎల్లారెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Also Read : రామ్‌ గోపాల్‌ వర్మకు హైకోర్టులో మరోసారి నిరాశ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube