ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

టీ మీడియా, జూన్ 2, రేవల్లి :

 

 

FLAG ASITATION REVALLI
REVALLI

రేవల్లి మండలంలో ఆదివారం నాడు తెలంగాణ 10 వ, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వేడుకలను అన్ని గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాల లో
ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ లక్ష్మీదేవి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ సేనాపతి , విద్యుత్ ఉపకేంద్రం వద్ద విద్యుత్ ఏ ఈ శ్రీశైలం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఎంపిడిఓ కార్యాలయం వద్ద మండల నికి సంబంధించిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

 ALSO READఖరఫ్ కు యాక్షన్ ప్లాన్ సిద్ధం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube