బాబు జగ్జీవన్ రామ్ కి ఘననివాళి

బాబు జగ్జీవన్ రామ్ కి ఘననివాళి

1
TMedia (Telugu News) :

బాబు జగ్జీవన్ రామ్ కి ఘననివాళి

టీ మీడియా, జులై 7, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పట్టణ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 36వ వర్ధంతి సందర్భంగా బుధవారం బాబు జగ్జివన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Also Read : రెసిడెన్షియల్ స్కూల్ ని సందర్శించిన విప్ బాల్క సుమన్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, పుట్టపాకల మహేష్, నందిమల్ల శ్యామ్, గంధం పరంజ్యోతి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube