దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి

దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి

1
TMedia (Telugu News) :

దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి

టీ మీడియా,జూలై 8,జన్నారం:దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల గుండెల్లో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని వారు కొనియాడారు.

Also Read : కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు ఒకే మెనూ

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యం రాజన్న, మండల ప్రధాన కార్యదర్శి ఫసీ ఉల్లా, మండల కార్యదర్శి తిరుపతి లకావత్, పట్టణ అధ్యక్షుడు దూమల్ల రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇందయ్య, సీనియర్ నాయకులు పోశం, రహీమ్, ప్రచార కార్యదర్శి అజార్, బోడ రాజేందర్, లూకా, యూత్ కాంగ్రెస్ నాయకులు ,అబ్దుల్ ముజ్జు, సయ్యద్ ఇమ్రాన్ ,హేమంత్ చారి, మంద రాజేష్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube