వనగంటి ఈశ్వరన్న కు ఘన నివాళులు

వనగంటి ఈశ్వరన్న కు ఘన నివాళులు

1
TMedia (Telugu News) :

వనగంటి ఈశ్వరన్న కు ఘన నివాళులు

 

టీ మీడియా, నవంబర్ 19, వనపర్తి బ్యూరో : కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ వర్ధంతి సందర్బంగా వనపర్తిలోని అంబేద్కర్ చౌక్ నందు శుక్రవారం అమరవీరుల స్థూపం దగ్గర భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు.వనగంటి ఈశ్వరన్న అమర్ హై అంటూ నివాళ్లులు అర్పిస్తున్న టీఅర్ఎస్ పార్టీ వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, కార్యదర్శి పుట్ట అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ముత్తారంలో గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ఎన్నిక

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube