గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ జన్మదిన వేడుకలు

టీ మీడియా,జూలై 8, జన్నారం:

టిఆర్ఎస్ యువ నాయకుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ ఖానాపూర్ నియోజకవర్గ ఆశాజ్యోతి బాధావత్ పూర్ణచందర్ నాయక్ జన్మదిన వేడుకలను పూర్ణనాయక్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూర్ణచందర్ నాయక్ జన్మదిన సందర్భంగా గురువారం రోజు మండల కేంద్రంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ,అనంతరం మందపల్లి గ్రామంలోని మదర్ తెరిసా అనాధ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేశారు.

 

Also Read : గుండెపోటుతో తెలంగాణ‌ హైకోర్టు అడ్వ‌కేట్ మృతి

అంతేకాకుండా పోనకల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు పెన్నులను పంపిణీ చేసి హరిత రిసార్ట్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube