చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడం బాధాకరం

మంత్రి పువ్వాడ

0
TMedia (Telugu News) :

చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడం బాధాకరం

-మంత్రి పువ్వాడ

టీ మీడియా,అక్టోబర్ 22, ఖమ్మం:ఇప్పటికీ రంగులు, నూలు తదితర వస్తువుల ధరలు పెరగటంతో అనేక ఇబ్బందులతో వస్త్రాలు తయారు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై 5శాతం జీఎస్టీ విధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, బతుకమ్మ చిరాల ద్వరా ఉపాధిని పెంచి వారి రంగాన్ని ఆడుకోవడం ద్వారా ఇప్పుడిప్పుడే కుదిట పడిన తరుణంలో ఇలాంటి నిర్ణయంతో మళ్ళీ చేనేత కార్మికులు కష్టాలను ఎదుర్కొంటారు అన్నారు.దీనిపై కేంద్రం మళ్ళీ పునరాలోచించాలని విధించిన జీఎస్టీ ని తక్షణమే ఎత్తివేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.

Also Read : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube