గురు పూజోత్సవo

గురు పూజోత్సవo

1
TMedia (Telugu News) :

గురు పూజోత్సవo

టీ మీడియా,జులై 16 ,కొడీమ్యాల :మండల కేంద్రంలో విజ్ డం పాఠశాల ఆవరణలో శనివారం రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య వక్తగా వచ్చిన ఆరెస్సెస్ జిల్లా సహా సంఘ్ చాలక్ డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞాన బండారం మన భారత దేశం అనీ,మన అంతటి జ్ఞానం నీ బోధించిన ఋషులు,మహా ఋషుల వల్లనే హిందూ ధర్మం నిలబడిందనీ,సనాతన హిందూ ధర్మంలో గురు స్థానం కనిపించే దేవుడుతో సమానం అనీ,హిందూ ధర్మాన్ని రక్షంచే బాధ్యత ప్రతి ఒక్క హిందూవు మీద ఉంది అనీ చెప్పారు.

 

Also Read ; జమీర్ కుటుంబాన్ని ఆదుకోవాలని

అలాగే ప్రతి ఒక్కరు మన దేశ సoసృతి,సాంప్రదాయాలు కాపాడాలని అన్నారు.కార్యక్రమంలో ఆర్ ఎస్. ఎస్ మల్యాల ఖండ బౌద్ధిక్ ప్రముక్ తిరుమలేష్, ఖండ కార్యవాహ ఇమ్మడి అనిల్,కొడిమ్యాల ఉప మండల ప్రముఖ్ మంచాల శ్రీనివాస్,స్వయం సేవకులు కంచర్ల గంగా చారి,నాంపెళ్లి రాంచంద్రం,ఏనుగు ఆదిరెడ్డి, బొమ్మ సురేష్,వడ్లకొండ హనుమండ్లు,నిజాం రాజన్న, రేకుల పెల్లి రవిందర్ రెడ్డి, వడ్లకొండ బుచ్చిరాములు, చెన్న దేవేందర్,కోల అనిల్,మందల గోపాల్ రెడ్డి,ఎర్రోజు శ్రీనివాస్ చారి, దీకొండ అశోక్,నాంపెళ్లి శ్రీనివాస్,ఎర్రోజు శ్రీదర్,రవి,బైరి కార్తీక్,యామ రవి,ముమ్మాడి రాజమౌళి,దీకొండ సంతోష్,హిందు వాహిని కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube