ఘనంగా గురునానక్ జయంతి

ఘనంగా గురునానక్ జయంతి

1
TMedia (Telugu News) :

ఘనంగా గురునానక్ జయంతి

 

టీ మీడియా, నవంబర్ 8, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో గురు నానక్ 533 వ జయంతి నీ టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు.
ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ…
సిక్కు మత స్థాపకుడు 10 మంది సిక్కు గురువుల్లో మొదటివాడు సిక్కు మతంలో చాలా పవిత్రమైన పండుగలలో గురునానకు జయంతి ముఖ్యమైనది సిక్కు మత స్థాపకుడు గురునానక్ 1469 కార్తీక పౌర్ణమి రోజున జన్మించాడు ప్రతిసంవత్సరం ఇదే రోజున ప్రపంచమంతట ప్రార్థనలతో పర్వదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. హిందూ, ఇస్లామియా, క్రిస్టియన్ త్రి పీఠికలు మత గ్రంథాలు చదివాడు తన ఈ మతాలకి భిన్నమైన సిక్కుమతను స్థాపించాడు.

 

Also Read : ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన నాయి బ్రాహ్మణులు

 

సిక్కుమతస్థాపకుడు ఏ కేశ్వరూపానం ప్రబోధించి కుల వ్యవస్థను వ్యతిరేకించిన గురువు గురు నానక్ .
అర్జున్ తనకు ముందు గురువులకు దైవం అనుగ్రహించిన సూక్తులను బోధనలను సంకలనం చేసి గురు గ్రంధ సాహెబ్ పవిత్ర గ్రంధానికి రూపకల్పన చేశారు.జ్ఞానజీవి గురునానక్ అన్నారు.ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజాచారి,కవి శ్రేష్టుడు వ్యాఖ్యాత డాక్టర్ నాయకంటి నరసింహ శర్మ,వైయస్సార్ టిపి రాష్ట్ర నాయకుడు కోనింటి వెంకటేశ్వర్లు,కవి గాయకుడు విభూదీశ్వర్,బోయ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు కావలి బాలస్వామి నాయుడు.ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు గద్వాల కృష్ణ,యుటిఎఫ్ జిల్లా నాయకుడు వెంకటేష్,రాంబాబు,డీఎస్పీ నాయకులు వెంకటేష్ ,కురుమూర్తి, వెంకటస్వామి,బిటిఏ జిల్లా అధ్యక్షుడు గగనం శ్రీనివాస్,పిఆర్టియు నాయకుడు రంగస్వామి,బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి నాయకుడు రవి,
విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube