టీ మీడియా కధనం పై జీవి మాల్ యాజి మాన్యం స్పందన

వాహన వేగం పై స్వయంగా వివరించా

1
TMedia (Telugu News) :

వాహన వేగం పై స్వయంగా వివరించా
– జనాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
టీ మీడియా కధనం పై జీవి మాల్ యాజి మాన్యం స్పందన

టీ మీడియా,సెప్టెంబర్ 28,ఖమ్మం:

తమ వాహనాలు డ్రైవింగ్ వేగం గా ఉంటుంది అన్న పిర్యాదు లు గురించి స్వయంగా విచారణ చేశానని టీ మీడియా లో వచ్చిన కధనాలు పై జీవి మాల్ యా ప్రతినిధి గుర్రం వాసు స్పందించారు.మాల్ కు సరుకు తెచ్చే ట్రాన్స్ పోర్ట్ వాహనం డ్రైవర్ తప్పిదం వల్ల వయిర్లు తెగి పోయాయని అన్నారు.మాల్ కు చెందిన వాహనాలు ఏవి ఓవర్ లోడ్ ప్రసక్తి లేదు అన్నారు.తమ మాల్ డ్రైవర్లు తో స్వయంగా మాట్లాడి వేగం,డ్రైవింగ్ జనం కు ఇబ్బంది లేకుండా ఉండే విధమైన సూచనలు తో పాటు, ఆ మార్గం లో సిసి కెమెరాలు నిరంతరం పరిశీలన ఏర్పాట్లు చేశామన్నారు . టీ మీడియా కార్యాలయ నెట్ వయిరు ట్రాన్స్ పోర్ట్ కు చెందిన వాహన లోడ్ వల్ల తెగిపోయింది అని,అధి బాధాకరం అన్నారు. ట్రాన్స్ పోర్ట్ వారితో మాట్లాడి అధి కూడా సరి చేస్తామన్నారు .వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ, తెలుగు రాష్ట్రాల ల్లోని పలుచోట్ల బ్రాంచీలు ఉన్న తమకు అన్ని స్థాయిల్లో ఉన్న జనం మా కస్టమర్ దేవుళ్ళు అన్నారు. సిబ్బంది తో పాటు కస్టమర్లకు ఏటువంటి ఇబ్బంది కలుగ కుండ చూసు కోవడం మా బాధ్యత అని భావిస్తున్న మన్నరు .పత్రికరంగం ,అందులో పని చేసే వారి పైన మాకు గౌరవం ఉంది అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube