హమాలి యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

కామనురు శ్రీనువాసులురెడ్డి

1
TMedia (Telugu News) :

హమాలి యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం

– కామనురు శ్రీనువాసులురెడ్డి

టీ మీడియా,అక్టోబర్19,కడప :  నగరంలోని ఈ రోజు ఉదయం సిఐటియు పాత బస్టాండ్ లోని హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగిందని యూనియన్ నాయకులు మస్తాన్ పేర్కొన్నారు. మంగళవారం పవిత్ర మిలాదున్ నబీ పర్వదిన మాసంలొ సందర్భంగా అన్న దాన కార్యక్రమం బార్శీ నిర్వహించారు. పాత బస్టాండ్ హమాలి యూనియన్ మస్తాన్ మిత్ర బృందం సారథ్యంలో స్థానిక పాత బస్టాండ్ సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద అన్నదానం నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనువాసులురెడ్డి అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. బార్మీ లో కుల మతాలకు తీతంగా ప్రజలు సంతోషంగా భోజనాలు చేయడం ఆనంద చాయకమన్నారు. ప్రతి మనిషి మట్టిలో కలిసిపోవాల్సిందే నని, బతికినంత కాలం పది మందికి సాయపడినప్పుడే మానవుని యొక్క జీవితానికి విలువ ఉంటుందన్నారు.

Also Read : యువజన అధ్యక్షునిగా ధారావత్ రమేష్

నేటికీ అనేక మంది పేదలు తిండికి లేక ఇబ్బందులు పడుతున్నారు పాలకులు ఎప్పటికైనా మేలుకొని పేదలకు మూడు పుట్ల తిండి పెట్టే కార్యక్రమాలు నెరవేర్చాలని ఆర్ అన్నారు అన్నదాన కార్యక్రమాలు దగ్గర అనేకమంది జనం వస్తున్నారంటే మన ప్రజలు తిండికి ఎంతో ఇబ్బందిగా ఉన్నారనే విషయాన్ని ఆలోచించాల్సిందే ఈ నేపథ్యంలో బార్మి అన్నదానం పవిత్ర కార్యమని, చిరు సంపాదన తో నిత్యం శ్రమించి సంపాదించిన డబ్బులు తో అన్నదానం కార్యక్రమం చేయడం చాలా గొప్ప ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానికులుకు,నాయకులు సి ఐ టి యు ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఖాజా, షేక్షావలి , గౌస్ , చాను, మౌలాలి, ఖాదర్ వల్లి, టోన్ని, నిజాం, మస్తాన్,శ్రీను,రామమూర్తి, ఉదయ్, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube