టీ మీడియా డిసెంబర్ 14 వనపర్తి : వనపర్తి పట్టణంలో స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేనేత హస్తకళ ప్రదర్శనను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ,కౌన్సిలర్ అలేఖ్య తిరుమల్ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కళలకు పుట్టినిల్లు అని కళాకారుల కొదవలేదని నైపుణ్యం కలిగిన వారిని వెతికి తీసి వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అదేవిధంగా ప్రజలందరూ చేనేత వస్త్రాలను ధరించి ఆదరించాలని పిలుపునిచ్చారు.
