విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

1
TMedia (Telugu News) :

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

 

టీ మీడియా, నవంబర్ 8, వనపర్తి బ్యూరో : హిందువుల సంఘటితం కోసం ప్రతీ మంగళవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సామూహికంగా ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుంది. జిల్లా హిందువులు గమనించి ప్రతీ మంగళవారం ఉదయం ఒక గంట సమయం కేటాయించి శ్రీ చింతల హనుమాన్ దేవాలయం నందు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు. 16 వ వారం మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు విహెచ్పి భజరంగ్ దళ్ కార్యకర్తలు,కట్టర్ హిందువులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : మెడికల్ సీట్ సాధించిన స్టాఫ్ కెమెరామెన్ కూతురు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube