విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం
టీ మీడియా, నవంబర్ 22, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం18వ వారం విజయవంతంగా నిర్వహించారు.ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు ముక్త కంఠంతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది.
Also Read : జమ్మూలో చొరబాటుదాడి కాల్చివేత, మరొకరి అరెస్ట్
భక్తులు ఇట్టి పవిత్ర కార్యంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దళ్ వనపర్తి పట్టణ శాఖ, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube