విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

1
TMedia (Telugu News) :

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

 

టీ మీడియా, నవంబర్ 1, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే హనుమాన్ చాలీసా పారాయణం మంగళవారం విజయవంతంగా పూర్తయింది.
అతి పవిత్రమైన హనుమాన్ చాలీసా సామూహికంగా ముక్తకంఠంతో పారాయణము చేయడం జరుగుతుంది. ప్రతి ఒకరు మంగళవారం ఉదయం 7గంటల నుండి 8 వరకు నిర్వహించి ఒక గంటసేపు పారాయణం చేయడం జరుగుతుంది.

Also read : సింగరేణి కార్మికుడికి గాయాలు

కనుక జిల్లా హిందూ బంధువులు అందరు పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు .ఈ వారం పారాయణంలో హనుమాన్ భక్తులు,కట్టర్ హిందూవులు, విశ్వ హిందూ పరిషత్ – భజరంగ్ దళ్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube