హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

1
TMedia (Telugu News) :

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొందాం

టీ మీడియా, సెప్టెంబర్ 13, వనపర్తి బ్యూరో : వనపర్తిలో హిందువుల సంఘటితం కోసం తలపెట్టిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి మంగళవారం శ్రీ చింతల హనుమాన్ దేవాలయం నందు విశ్వహిందు పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు, గడిచిన ఎనిమిది వారాలుగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం విజయవంతంగా జరుగుతుంది.

 

Also Read : కళాశాలలో విద్యార్థులకు వ్యాక్సిన్

9 వారం అనగా వచ్చే మంగళవారం 20 తేదిన ఉదయం 7 గంటల నుండి 8 వరకు శ్రీ చింతల హనుమాన్ దేవాలయం నందు చాలీసా పారాయణం ఉంటుంది, ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ భజరంగ్ దళ్
వనపర్తి పట్టణ శాఖ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube